ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రారంభమైన ఉత్సవాలు

ABN, Publish Date - Feb 26 , 2025 | 12:32 AM

గడిగరేవుల గ్రామ సమీపంలో ఉన్న దుర్గాభోగేశ్వర ఆలయంలో మంగళవారం శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

గ్రామోత్సవం నిర్వహిస్తున్న భక్తులు

గడివేముల, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): గడిగరేవుల గ్రామ సమీపంలో ఉన్న దుర్గాభోగేశ్వర ఆలయంలో మంగళవారం శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్సవ విగ్రహాలను గడిగరేవుల గ్రామ వీధులలో ఊరే గించారు. స్వామివారు మంగళ వాయిద్యాల మధ్య గడిగరేవుల నుంచి దుర్గాభోగేశ్వర ఆలయానికి నందివాహనం మీద చేరుకున్నారు.

Updated Date - Feb 26 , 2025 | 12:32 AM