శివరాత్రికి ఆలయాలు ముస్తాబు
ABN, Publish Date - Feb 26 , 2025 | 12:35 AM
నంద్యాల పట్టణంలోని పలు ఆలయాలు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్తాబు చేశారు.
విద్యుద్దీపాలంకరణలో ప్రథమ నందీశ్వర ఆలయం
నంద్యాల కల్చరల్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణంలోని పలు ఆలయాలు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్తాబు చేశారు. బుధవారం రాత్రి లింగోద్భవ కాలం తర్వాత శివపార్వతుల కల్యాణం నిర్వహించడానికి ఆయా ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.
Updated Date - Feb 26 , 2025 | 12:35 AM