ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:23 AM

ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్‌ రాజకుమారి సూచించారు.

విద్యార్థినులతో కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్‌ రాజకుమారి సూచించారు. పట్టణంలోని బొమ్మలసత్రంలోని సమీ కృత బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. పదో తరగతి విద్యార్థినులకు పరీక్షల నేపథ్యంలో విద్యా సామగ్రిని అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టుదలతో చదవాలని సూచించారు.

Updated Date - Feb 10 , 2025 | 12:23 AM