ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చికెన్‌ ప్రియులకు ఉచితంగా పకోడీ

ABN, Publish Date - Feb 26 , 2025 | 12:30 AM

ఆత్మకూరులో చికెన్‌ ప్రియులకు వెన్‌కాబ్‌ సంస్థ వారు మంగళవారం బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

చికెన్‌ సెంటర్‌ వద్ద బారులు తీరిన జనం

ఆత్మకూరు, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరులో చికెన్‌ ప్రియులకు వెన్‌కాబ్‌ సంస్థ వారు మంగళవారం బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చారు. 200 కేజీల చికెన్‌ పకోడీ, 2వేల బాయిల్‌ ఎగ్స్‌ను ఉచితంగా అందజేశారు. కోళ్లకు వైరస్‌ సోకుతుండడంతో ప్రజలు చికెన్‌ తినడా నికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో జనం బారులు తీరారు.

Updated Date - Feb 26 , 2025 | 12:33 AM