ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tenali: 1008 కేజీల లడ్డూతో శివలింగం

ABN, Publish Date - Feb 25 , 2025 | 06:43 AM

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 1008 కేజీల లడ్డూతో తయారు చేసిన శివలింగం విశేషంగా ఆకట్టుకుంది.

ABN Andhrajyothy: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 1008 కేజీల లడ్డూతో తయారు చేసిన శివలింగం విశేషంగా ఆకట్టుకుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ స్వీట్‌ షాపు వ్యాపారికి పేరేచర్ల సమీపంలోని కైలాసగిరి క్షేత్రంలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు లడ్డూ తయారీకి ఆర్డర్‌ లభించింది. షాపు నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించి లడ్డూతో ఆరు అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో శివలింగాకారాన్ని రూపుదిద్దారు. కైలాసగిరిలో ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

-తెనాలి రూరల్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 25 , 2025 | 06:44 AM