ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోరిని మెచ్చిన ముర్ము!

ABN, Publish Date - Mar 10 , 2025 | 12:45 AM

అంతర్వేది, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన అమృత్‌ మహోత్సవ్‌ సౌత్‌ ఇండియాలో భాగంగా ఆం ధ్రప్రదేశ్‌ తరపున కోనసీమ జి

మోరి చీరను కొన్న రాష్ట్రపతి

అంతర్వేది, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన అమృత్‌ మహోత్సవ్‌ సౌత్‌ ఇండియాలో భాగంగా ఆం ధ్రప్రదేశ్‌ తరపున కోనసీమ జిల్లా మోరి చేనేత సంఘం ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేనేత చీరను కొనుగోలు చేశారు. రూ.1200 విలువగల ఈ చేనేత చీరను ఆమె కొనుగోలు చేసినట్టు మోరి చేనేత సొసైటీ మేనేజర్‌ అంకం రామలింగేశ్వరప్రసాద్‌ తెలిపారు. మోరి చీరల పనితనాన్ని ఆమె ప్రశంసించి నాణ్యతపై సంతృప్తి వ్యక్తంచేశారు.

Updated Date - Mar 10 , 2025 | 12:45 AM