ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: వరస రాజీనామాలతో అయోమయంలో జగన్..

ABN, Publish Date - Aug 31 , 2024 | 09:59 AM

వై నాట్ 175అంటూ విర్రవీగిన వైసీపీ(YSRCP)కి అత్యంత గడ్డు రోజులు వచ్చాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన జగన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) పార్టీ.. పతనావస్థకు చేరువవుతోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయిన జగన్ రెడ్డికి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.

అమరావతి: వై నాట్ 175అంటూ విర్రవీగిన వైసీపీ(YSRCP)కి అత్యంత గడ్డు రోజులు వచ్చాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన జగన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) పార్టీ.. పతనావస్థకు చేరువవుతోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయిన జగన్ రెడ్డికి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. రాష్ట్ర శాసన మండలిలో వైసీపీ సభ్యులైన కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు. శాసన మండలిలో తమ రాజీనామా లేఖలు సమర్పించారు. రెండ్రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఆమె రాజీనామాను ఇంకా ఆమోదించాల్సి ఉంది. మరో ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. ఉన్నవారిలో కొంతమంది తమకు శాసనమండలిలో పార్టీ నేతగా ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 09:59 AM

Advertising
Advertising