ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్‌కు గుడ్ బై చెప్పనున్న మాజీ మంత్రి..

ABN, Publish Date - Aug 06 , 2024 | 08:14 AM

శ్రీకాకుళం జిల్లా: రాజకీయ ఉద్దండుడుగా పేరొందిన ఆ సీనియర్ నేత ఇపుడు ప్రక్క చూపులు ఎందుకు చూస్తున్నారు? ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటూనే భవిష్యత్ కార్యాచరణపై ఎందుకు దృస్టి సారించారు? అన్నీ సవ్యంగా జరిగితే సదరు మాజీ మంత్రి పార్టీకి గుడ్ బై చెప్పేయటానికి సిద్దమయ్యారా?

శ్రీకాకుళం జిల్లా: రాజకీయ ఉద్దండుడుగా పేరొందిన ఆ సీనియర్ నేత ఇపుడు ప్రక్క చూపులు ఎందుకు చూస్తున్నారు? ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటూనే భవిష్యత్ కార్యాచరణపై ఎందుకు దృస్టి సారించారు? అన్నీ సవ్యంగా జరిగితే సదరు మాజీ మంత్రి జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేయటానికి సిద్దమయ్యారా? జిల్లాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు ఎలాంటి అనుమానాలకు తావిస్తున్నాయి? ఇంతకీ ఆ సీనియర్ నాయకుడు ఎవరు? ఆయన నిర్ణయంపై అనుచరులు ఏమనుకుంటున్నారు?


రాజకీయాల్లో ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయి. ఒకపుడు చుట్టూ అనుచరగణం.. అధికార యంత్రాంగంతో నిత్యం బిజీగా ఉండే నేతలు సైతం ప్రస్తుతం దిక్కు తోచని స్ధితిలోకి వెళ్లిపోయారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించటంతో చాలమంది వైసీపీకి చెందిన సీనియర్లు కూటమి సునామీలో కొట్టుకుపోయారు. రాజకీయాల్లో ఉద్దండులుగా పేరొందిన నేతలకు సైతం ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో అయితే పదికి పది అసెంబ్లీ స్ధానాల్లో కూటమి అభ్యర్ధులు విజయం సాధించారు. దీంతో వైసీపీ నేతల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రస్తుతం వైసీపీలో కొనసాగాలా లేదా అన్న సందిగ్ధంలో పడ్డారు కొంతమంది సీనియర్లు....


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ నేతలకు వణుకుపుట్టిస్తున్న మంత్రి..

అమెరికాను వణికిస్తున్న మాంద్యం..

గత ఐదేళ్లలో ఏదో జరిగింది!

ఐదేళ్ల నేరాలు వెలికితీయండి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 06 , 2024 | 08:14 AM

Advertising
Advertising