ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆ ఇద్దరి సంగతేంటి?: ఈసీ

ABN, Publish Date - Apr 11 , 2024 | 10:15 AM

అమరావతి: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ఐజీ కొల్లి రఘురామిరెడ్డి.. మరొకరు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి ఈ ఇద్దరూ హద్దులు మీరారంటూ ఇటు విపక్ష బీజేపీ, టీడీపీ సహా పలు పార్టీల నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు.

అమరావతి: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ఐజీ కొల్లి రఘురామిరెడ్డి.. మరొకరు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి ఈ ఇద్దరూ హద్దులు మీరారంటూ ఇటు విపక్ష బీజేపీ, టీడీపీ సహా పలు పార్టీల నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. వీటిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కొల్లి రఘురామిరెడ్డి, ధర్మారెడ్డిల సంగతేంటి? వారిపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై నిగ్గుతేల్చి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆ ఇద్దరు అధికారులపై ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 11 , 2024 | 10:16 AM

Advertising
Advertising