ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రోడ్లు వేయమంటే ప్యాచ్ వర్క్‌లా?..: లోకేష్

ABN, Publish Date - Apr 11 , 2024 | 10:34 AM

అమరావతి: రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉన్న రోడ్లు కాస్త కనిపించకుండా పోతాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రోడ్లు వేయమంటే ప్యాచ్ వర్క్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

అమరావతి: రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉన్న రోడ్లు కాస్త కనిపించకుండా పోతాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రోడ్లు వేయమంటే ప్యాచ్ వర్క్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణపై సెటైర్లు వేశారు. జనాలు నిలదీస్తున్నారని గుట్టుచప్పుడు కాకుండా కొబ్బరికాయలు కొట్టి వెళుతున్నారని అన్నారు. తాడేపల్లి రూరల్ మండలం, గుండిమెడ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్.. గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 11 , 2024 | 10:34 AM

Advertising
Advertising