ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాడు సామాన్య కార్యకర్త.. నేడు ఎంపీ..

ABN, Publish Date - Jul 30 , 2024 | 09:49 AM

విజయనగరం: చాలా మందికి రాజకీయాలు అచ్చిరావు. మరోవైపు అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శని అన్నట్టు.. అర్ధ అంగబలం ఉన్నప్పటికీ కొందరు నేతలు రాజకీయాల్లో పెద్దగా రాణించలేరు. కానీ కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులకు ఏదో ఒక రోజు సరైన గుర్తింపు లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

విజయనగరం: చాలా మందికి రాజకీయాలు అచ్చిరావు. మరోవైపు అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శని అన్నట్టు.. అర్ధ అంగబలం ఉన్నప్పటికీ కొందరు నేతలు రాజకీయాల్లో పెద్దగా రాణించలేరు. కానీ కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులకు ఏదో ఒక రోజు సరైన గుర్తింపు లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం రాజకీయాలంటే సంపన్నులకే సొంతం అన్న భావన ప్రజల్లో ఉంది. కానీ దీంట్లో కొంత నిజం ఉన్నప్పటికీ పూర్తిగా డబ్బుతోనే అన్నీ సాధ్యమన్న వాదన సరికాదు. ఉత్తరాంధ్ర జిల్లాలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గెలుపు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. సాధారణ కార్యకర్తగా మొదలైన ఈయన ప్రస్థానం ఇప్పుడు పార్లమెంట్ వరకు చేరింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసులో కీలక మలుపు..

తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై వాడి వేడిగా చర్చ..

సభలో ఎమోషనల్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 30 , 2024 | 09:49 AM

Advertising
Advertising