హోదా ఐపీఎస్.. వైసీపీకి వీర భక్తుడు....
ABN, Publish Date - Apr 08 , 2024 | 09:04 AM
అమరావతి: హోదా ఐపీఎస్.. కానీ అధికారపార్టీకి వీర భక్తుడు అనే పేరుంది. ఎక్కడ పనిచేసినా స్వామి భక్తి ప్రదర్శిస్తారని చెబుతారు. ఆయనే విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా. రాష్ట్రంలో ఏకపక్షంగా వ్యవహరించే అధికారుల్లో ఆయన కూడా ఒకరు.
అమరావతి: హోదా ఐపీఎస్.. కానీ అధికారపార్టీకి వీర భక్తుడు అనే పేరుంది. ఎక్కడ పనిచేసినా స్వామి భక్తి ప్రదర్శిస్తారని చెబుతారు. ఆయనే విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా. రాష్ట్రంలో ఏకపక్షంగా వ్యవహరించే అధికారుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన పనితీరు గురించి ఐపీఎస్ వర్గాలు కథలు కథలుగా చెబుతాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఐపీసీ కన్నా వైసీపీ చట్టానికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అనంతపురం డీఐజీగా క్రాంతి రాణా పనిచేశారు. అప్పట్లో చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు తూ.చ. తప్పకుండా పాటించేవారన్న విమర్శలు ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Apr 08 , 2024 | 09:04 AM