ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్రాంతి, క్రిస్మస్‌, రంజాన్‌ తోఫాలకు సన్నాహాలు..

ABN, Publish Date - Aug 14 , 2024 | 10:25 AM

అమరావతి: సంక్రాంతి, క్రిస్మస్‌, రంజాన్‌ పండుగలకు రేషన్‌ కార్డుదారులందరికీ మళ్లీ చంద్రన్న కానుకలను అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నిరుపేదలు పండుగ పూటా పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న కానుకలను జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసిన సంగతి తెలిసిందే.

అమరావతి: సంక్రాంతి (Sankranti), క్రిస్మస్‌ (Christmas ), రంజాన్‌ (Ramzan) పండుగలకు (Festivals) రేషన్‌ కార్డుదారులందరికీ మళ్లీ చంద్రన్న కానుకలను (Chandranna Kanuka) అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం (TDP Kutami Govt.,) సన్నాహాలు చేస్తోంది. నిరుపేదలు పండుగ పూటా పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న కానుకలను జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసిన సంగతి తెలిసిందే. కందిపప్పు, పంచదార, గోధుమలు ఇలా అన్నిటినీ తీసేశారు. బియ్యం పంపిణీకి మాత్రమే ప్రజా పంపిణీ వ్యవస్థను పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో పేదలను ఆదుకోవాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

9 రాష్ట్రాల NSUI అధ్యక్షుల ప్రకటన

ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారుల తనిఖీలు..

శంషాబాద్ పీఎస్ పరిధిలో దారుణం...

శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 14 , 2024 | 10:25 AM

Advertising
Advertising