ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీఆర్ఎస్ హయాంలో నచ్చిన వారికి పోస్టింగులు..

ABN, Publish Date - Apr 08 , 2024 | 08:36 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖలో కావాల్సినవారు మాటవింటారనుకుంటే చాలు పోస్టింగ్‌లు ఇచ్చేశారు. చెప్పింది విని, చేయమన్నది చేస్తే చాలు.. మంచి పోస్టంగ్ దక్కినట్టే అనే పరిస్థితి కల్పించారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖలో కావాల్సినవారు మాటవింటారనుకుంటే చాలు పోస్టింగ్‌లు ఇచ్చేశారు. చెప్పింది విని, చేయమన్నది చేస్తే చాలు.. మంచి పోస్టంగ్ దక్కినట్టే అనే పరిస్థితి కల్పించారు. సాధారణంగా ఒక అధికారికి బాధ్యతలు అప్పటించే సమయంలో ఎన్నో అంశాలను పనిణగలోకి తీసుకోవాలి. ట్రాక్ రికార్డు, పనితీరు, ప్రతిభ, అర్హతలను బేరేజువేసి అర్హులకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేవి పట్టించుకోకుండా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ఎవరికి నచ్చిన వారిని.. వారికి కావాల్సిన సీట్లో కూర్చోబెట్టుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 08 , 2024 | 08:36 AM

Advertising
Advertising