ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. రోజుకొక మలుపు
ABN, Publish Date - Apr 05 , 2024 | 09:36 AM
హైదరాబాద్: ఎస్ఐబీ వేదికగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తులో రోజుకొక మలుపు తిరుగుతోంది. హార్డు డిస్క్‌ల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు.. విపక్ష నేతల పోన్‌ల ట్యాపింగ్.. ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు..
హైదరాబాద్: ఎస్ఐబీ వేదికగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తులో రోజుకొక మలుపు తిరుగుతోంది. హార్డు డిస్క్‌ల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు.. విపక్ష నేతల పోన్‌ల ట్యాపింగ్.. ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు, బెదిరింపులు వంటి అంశాలచుట్టూ తిరగ్గా.. తాజాగా మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో లింకులు బయటపడ్డాయి. దీంతో మరికొందరు పోలీస్ అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకుంటున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Apr 05 , 2024 | 09:36 AM