పెన్షన్లు ఇంటి వద్దే ఇవ్వాలి: సీఎస్
ABN, Publish Date - Jun 28 , 2024 | 08:36 AM
అమరావతి: సామాజిక భద్రతా ఫించన్లను జులై 1న పెన్షన్‌దార్ల ఇంటివద్దే పంపిణీ చేయడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. సచివాలయం నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి: సామాజిక భద్రతా ఫించన్లను జులై 1న పెన్షన్‌దార్ల ఇంటివద్దే పంపిణీ చేయడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. సచివాలయం నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫించన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65,18,496 మంది ఫించన్ దార్లకు రూ. 4,399.89 కోట్లను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు ఒక్క రోజులోనే పంపిణీ చేయించాలని సూచించారు. అనివార్య కారణాలవల్ల ఇంకా ఎవరైనా మిగిలిపోతే రెండో రోజు కూడా పంపిణీ కార్యక్రమాని కొనసాగించాలని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ సర్కర్ చెప్పిందే.. కలెక్టర్లు పాటించారు..
ఓటమితో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 28 , 2024 | 08:36 AM