ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HYDRA: అక్బరుద్దీన్ ఒవైసీ విద్యాసంస్థల కూల్చివేతకు రంగం..

ABN, Publish Date - Sep 01 , 2024 | 02:46 PM

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(MIM MLA Akbaruddin Owaisi) విద్యాసంస్థల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. హైడ్రా(HYDRA) కీలక అధికారులు సల్కం చెరువును పరిశీలించారు.

హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(MIM MLA Akbaruddin Owaisi) విద్యాసంస్థల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. హైడ్రా(HYDRA) కీలక అధికారులు సల్కం చెరువును పరిశీలించారు. బండ్లగూడలో సల్కం చెరువును కబ్జా చేసి ఫాతిమా ఉమెన్స్ కాలేజీ ఒవైసీ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రేపో, మాపో సల్కం చెరువులో నిర్మించిన కాలేజీని హైడ్రా కూల్చివేయనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు పథకాలు దేశానికే ఆదర్శం

ఇంతకంటే నీతిమాలిన చర్య ఉంటుందా ..

వరంగల్ జిల్లాలో వర్షాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 01 , 2024 | 02:47 PM

Advertising
Advertising