ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

హ్యాట్రిక్ కొట్టాలని ఆ మంత్రి టార్గెట్‌.. కానీ..

ABN, Publish Date - Apr 05 , 2024 | 09:01 AM

కర్నూలు జిల్లా: ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని ఆ మంత్రి టార్గెట్‌గా పెట్టుకున్నారు. టీడీపీలో నెలకొన్న వర్గవిబేధాలు తనకు కలిసొస్తాయని ముందుగా భావించారు. కానీ అక్కడ పరిస్థితి సద్దుమనగడంతో ఖంగుతిన్నారు.

కర్నూలు జిల్లా: ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని ఆ మంత్రి టార్గెట్‌గా పెట్టుకున్నారు. టీడీపీలో నెలకొన్న వర్గవిబేధాలు తనకు కలిసొస్తాయని ముందుగా భావించారు. కానీ అక్కడ పరిస్థితి సద్దుమనగడంతో ఖంగుతిన్నారు. ఈ ఎన్నికల్లో ఆ మంత్రితోపాటు ప్రచారానికి వస్తున్న కుటుంబసభ్యులను తమ సమస్యలపై జనం నిలదీస్తున్నారు. దీంతో కథ అడ్డం తిరుగుతోందని అర్దమైంది. ఎదురుగాలి వీస్తుండడంతో టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఏ నియోజకవర్గం తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2024 | 09:01 AM

Advertising
Advertising