బీజేపీలో చేరే ప్లాన్‌లో మాఫియా డాన్..!
ABN, Publish Date - Sep 10 , 2024 | 08:07 AM
కడప: వైసీపీ నేత కొల్లం గంగిరెడ్డికి ఇంటర్‌నేషనల్ క్రిమినల్‌గా పేరుంది. రామలసీమ జిల్లాలో ఎర్రచందనాన్ని కొల్లగొట్టి విదేశాలకు తరలించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మాఫియాడాన్‌గా ముద్రపడ్డాడు. 2003 అక్టోబర్‌లో తిరుపతి అలిపిరి దగ్గర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన దాడి ఘటన సూత్రధారులైన మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చారనే ఎలిగేషన్స్ వచ్చాయి.
కడప: వైసీపీ నేత కొల్లం గంగిరెడ్డికి ఇంటర్‌నేషనల్ క్రిమినల్‌గా పేరుంది. రామలసీమ జిల్లాలో ఎర్రచందనాన్ని కొల్లగొట్టి విదేశాలకు తరలించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మాఫియాడాన్‌గా ముద్రపడ్డాడు. 2003 అక్టోబర్‌లో తిరుపతి అలిపిరి దగ్గర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన దాడి ఘటన సూత్రధారులైన మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చారనే ఎలిగేషన్స్ వచ్చాయి. చంద్రబాబు హత్యకు కుట్రదారు అనే బలమైన ఆరోపణలు ఎదుర్కొన్న క్రిమినల్ గంగిరెడ్డి గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేరాల నుంచి తప్పించుకునేందుకు విదేశాల్లో తలదాచుకున్నాడు. దీంతో అప్పటి ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి ఇండియాకు రప్పించింది. ఇలాంటి కరుడు గట్టిన నేరస్తుడిని బీజేపీలో చేర్చుకోవాలనే నిర్ణయం ఇప్పుడు పొలిటికల్ సర్కిర్‌లో హాట్ టాఫిక్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వరద సహాయక చర్యల్లో మంత్రి నారాయణ
కోర్టుకు రావడానికి జగన్‌కు నామోషీ!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 10 , 2024 | 08:08 AM