ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓటమి భయంతో గంజాయి బ్యాచ్‌తో దాడులు..

ABN, Publish Date - May 10 , 2024 | 10:24 AM

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఓటమి ఖాయమైందని అందుకే గంజాయి బ్యాచ్‌తో దాడులకు ప్రోత్సహిస్తున్నారని కూటమి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు.

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఓటమి ఖాయమైందని అందుకే గంజాయి బ్యాచ్‌తో దాడులకు ప్రోత్సహిస్తున్నారని కూటమి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. 13వ తేదీ కోసం సత్తెనపల్లితోపాటు పల్నాడు ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ది చేయలేదని, చెప్పుకోడానికి ఏమీ లేక ఓటమి భయంతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయేది ఎన్డీయే కూటమి ప్రభుత్వమేనని కన్నా ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌ను ప్రశ్నించిన దేవినేని ఉమా..

పాత బటన్ నొక్కుడుకు ఇప్పుడు డబ్బులు..

కాకినాడ సిటీలో పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారుల అడ్డంకులు..

సింహాచలం చందనోత్సవం స్వామి నిజరూప దర్శనం

సజ్జల భార్గవ్‌కు షాకిచ్చిన సీఐడీ!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 10 , 2024 | 10:27 AM

Advertising
Advertising