ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆర్టీసీ సొమ్ముకు జగన్ ఎసరు..!

ABN, Publish Date - Apr 16 , 2024 | 10:50 AM

అమరావతి: ఎన్నికల ముందు మే 2వ తేదీన ఏది ఏమైనాసరే రూ. 7వేల కోట్లు అప్పుతేవడం కోసం జగన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఆర్టీసీ నిధులపై కన్నేసింది. ముందుగా ప్లాన్ చేసిపెట్టుకున్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల గుట్టు రట్టవవడంతో ఉలిక్కిపడింది.

అమరావతి: ఎన్నికల ముందు మే 2వ తేదీన ఏది ఏమైనాసరే రూ. 7వేల కోట్లు అప్పుతేవడం కోసం జగన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఆర్టీసీ నిధులపై కన్నేసింది. ముందుగా ప్లాన్ చేసిపెట్టుకున్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల గుట్టు రట్టవవడంతో ఉలిక్కిపడింది. చివరి నిముషంలో ఆ అప్పు రాకపోతే ఎలా అనుకుని రాష్ట్ర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇంకో రూ. 7వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు గ్యారంటీ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సిద్ధమైంది. అందుకోసం ఆర్టీసీ నిధులను మళ్లించబోతోంది. ఈ పక్రియ ప్రస్తుతం చివరి దశలో ఉంది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 16 , 2024 | 10:50 AM

Advertising
Advertising