ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎక్కడున్నా వదిలిపెట్ట.. భారతి కి అనిత ఛాలెంజ్..!

ABN, Publish Date - Nov 07 , 2024 | 09:21 PM

వైసీపీ సోషల్ మీడియాలో మహిళలను కించ పరుస్తూ.. పోస్టింగ్‌లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గతంలోనే కాదు.. హోం మినిస్టర్‌నైన తనపై నేటికి అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇటీవల తన పేరు మీద ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి.. అందులో తప్పుడు కథనాలు పోస్ట్ చేస్తున్నాడంటూ వర్రా రవీందర్ రెడ్డిపై హోం మంత్రి అనిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్నీ ఏబీఎన్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Nov 07 , 2024 | 09:24 PM