ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీకి 24 గంటల్లో మరో ప్రమాదం...

ABN, Publish Date - Sep 04 , 2024 | 10:23 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు 24 గంటల్లో మరో ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్లకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే భారీ వర్షాలకు బుడమేరు పొంగి విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు 24 గంటల్లో మరో ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్లకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే భారీ వర్షాలకు బుడమేరు పొంగి విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. మళ్లీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాబోయే 3, 4 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈనెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.


కాగా విజయవాడ, గుంటూరు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారుల్లో ఆందోళన నెలకొంది. నిన్న (మంగళవారం) సాయంత్రం నుంచి ఆకాశం మేఘవృతం కావడంతో వరద పీడిత ప్రాంతాల ప్రజల్లో భయం నెలకొంది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న సాయంత్రానికి కొంతమేర వరద నీరు తగ్గింది. మళ్ళీ తెల్లవారు జాము నుంచి వర్షం పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

1700 గదుల రాజభవనం.. 7వేల లగ్జరీ కార్లు..

ఆర్థిక సహాయంపై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన..

కృష్ణమ్మ ఉగ్రరూపం.. లంక కన్నీళ్లు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 04 , 2024 | 10:23 AM

Advertising
Advertising