ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆ నియోజకవర్గంలో భారీగా బెట్టింగ్స్..!

ABN, Publish Date - Apr 15 , 2024 | 09:29 AM

రాయలసీమ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ధన ప్రభావం ఎక్కువనే టాక్ ఉంది. అంతేకాదు.. బెట్టింగ్స్ కూడా అధికమే. సాధారణంగా నామినేషన్లపర్వం, పోలింగ్ ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపోటములపై పందేలు పెడుతుంటారు.

రాయలసీమ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ధన ప్రభావం ఎక్కువనే టాక్ ఉంది. అంతేకాదు.. బెట్టింగ్స్ కూడా అధికమే. సాధారణంగా నామినేషన్లపర్వం, పోలింగ్ ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపోటములపై పందేలు పెడుతుంటారు. కానీ రాయలసీమలోని ఆ నియోజకవర్గంలో మాత్రం బెట్టింగ్ బాబులు ముందుగానే కాయ్ రాజా కాయ్ అంటున్నారు. రూ. లక్షల్లోనే పందేలు కాస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రూ. కోట్లలో బెట్టింగ్ కట్టేందుకు కూడా రెడీ అవుతున్నారని వినిపిస్తోంది. నామినేషన్ల పర్వానికి ముందే ఇలా ఉంటే.. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ రేంజ్ మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదీ? ఏ జిల్లా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 15 , 2024 | 09:29 AM

Advertising
Advertising