రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ
ABN, Publish Date - Aug 20 , 2024 | 10:41 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం ఉదయం కలిసారు. అక్టోబర్‌లో జరిగనున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో హర్యానా గవర్నర్ (Haryana Governor) బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) మంగళవారం ఉదయం కలిసారు. అక్టోబర్‌లో జరగనున్న అలయ్ బలయ్ (Alai Balai) కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు. అక్టోబర్ 13 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది. అంతకుమందు సీఎం రేవంత్ రెడ్డికి గవర్నర్ బండారు దత్తాత్రేయ శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా దత్తాత్రేయ, ఆయన కుమార్తెకు శాలువ కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మలుపులు తిరుగుతున్న ఏపీ మద్యం కుంభకోణం..
ఏపీలో కరువు మాట వినిపించకూడదు..
దేశానికే కుప్పం రోల్ మోడల్: సీఎం బాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 20 , 2024 | 10:41 AM