ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏబీఎన్ కథనాలపై ప్రభుత్వం స్పందన..

ABN, Publish Date - Aug 09 , 2024 | 01:50 PM

హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ చేనేత సహకార సొసైటీ టీఎస్సీవో గోదాముల్లో ఏళ్ల తరబడి మూలుగుతున్న వస్త్రం లెక్క తేల్చింది. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌లోని గోదాముల్లో రూ. 180 కోట్ల విలువైన నిల్వలు ఉన్న ట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) కథనాలపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.,) స్పందించింది. తెలంగాణ చేనేత సహకార సొసైటీ టీఎస్సీవో (TSCO) గోదాముల్లో ఏళ్ల తరబడి మూలుగుతున్న వస్త్రం లెక్క తేల్చింది. హైదరాబాద్ (Hyderabad) లోయర్ ట్యాంక్ బండ్‌ (Lower tank bund)లోని గోదాముల్లో రూ. 180 కోట్ల విలువైన నిల్వలు ఉన్న ట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో చేనేత సహకార సంఘాలకు ఆర్డర్లు ఇచ్చి నేయించిన వస్త్రాన్ని కుట్టడానికి ఇవ్వకుండా గోదాముల్లో ఉంచినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే కొంత వరకు వస్త్రాలను ఎలుకలు, పందికొక్కులు పాడు చేసినట్లు గుర్తించారు. పూర్తి నష్టం జరగకుండా వినియోగంలోకి తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ బాధ్యతను సికింద్రాబాద్ డివిజన్ మార్కెటింగ్ అధికారికి అప్పగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాలిఫోర్నియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన దృశ్యాలు..

ఆ ఐదేళ్లూ.. దుర్భరం

టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయాలు ఇవే..

విద్యుత్‌పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

తెలంగాణకు పెట్టుబడుల వెళ్లువ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 09 , 2024 | 01:50 PM

Advertising
Advertising