ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగన్‌ను ప్రశ్నించిన దేవినేని ఉమా..

ABN, Publish Date - May 10 , 2024 | 10:02 AM

అమరావతి: కూటమికి ప్రజల్లో మంచి స్పందన లభిస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పోలవరం నియోజకవర్గం బుట్టాయగూడెం టీడీపీ మండల కార్యాలయంలో కూటమి నేతలతో ఆయన సమావేశం అయ్యారు.

అమరావతి: కూటమికి ప్రజల్లో మంచి స్పందన లభిస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పోలవరం నియోజకవర్గం బుట్టాయగూడెం టీడీపీ మండల కార్యాలయంలో కూటమి నేతలతో ఆయన సమావేశం అయ్యారు. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం 72 శాతం పూర్తి అయిన పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతోపాటు నిర్వాసితులకు న్యాయం చేస్తామని దేవినే ఉమ హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు ఐదు ప్రజాగళం సభల్లో చంద్రబాబు

పాత బటన్ నొక్కుడుకు ఇప్పుడు డబ్బులు..

కాకినాడ సిటీలో పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారుల అడ్డంకులు..

సింహాచలం చందనోత్సవం స్వామి నిజరూప దర్శనం

సజ్జల భార్గవ్‌కు షాకిచ్చిన సీఐడీ!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 10 , 2024 | 10:02 AM

Advertising
Advertising