ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్ టిఫిన్స్ లో బొద్దింకలు కలకలం..

ABN, Publish Date - Dec 30 , 2024 | 09:43 PM

హైదరాబాద్‌లో టిఫిన్ తిందామని హోటల్‌కు వెళ్లిన కస్టమర్‌కు షాకింగ్ ఘటన ఎదురైంది. కేపీహెచ్‌బీ కాలనీలోని మధురం టిఫిన్ సెంటర్‌కు ఓ కస్టమర్ టిఫిన్ ఆర్డర్ చేశారు. టిఫిన్‌లో బొద్దింకను చూసి ఆందోళనకు గురయ్యాడు. బయట ఏర్పాటు చేసిన చట్నీలో సైతం బొద్దింక దర్శనమిచ్చింది.

హైదరాబాద్‌లో టిఫిన్ తిందామని హోటల్‌కు వెళ్లిన కస్టమర్‌కు షాకింగ్ ఘటన ఎదురైంది. కేపీహెచ్‌బీ కాలనీలోని మధురం టిఫిన్ సెంటర్‌కు ఓ కస్టమర్ టిఫిన్ ఆర్డర్ చేశారు. టిఫిన్‌లో బొద్దింకను చూసి ఆందోళనకు గురయ్యాడు. బయట ఏర్పాటు చేసిన చట్నీలో సైతం బొద్దింక దర్శనమిచ్చింది. పెద్ద సెంటర్ అని వస్తే.. టిఫిన్‌లో బొద్దింక రావడమేమిటని కస్టమర్ హోటల్ సిబ్బందిని ప్రశ్నించాడు. దాంతో వారు పొంతన లేని నిర్లక్ష్యపు సమాధాని మిచ్చారు. దీంతో కస్టమర్లంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి హోటల్స్‌పై జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని వారు అంటున్నారు.

మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 30 , 2024 | 09:43 PM