ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

ABN, Publish Date - Aug 09 , 2024 | 08:52 AM

వాషింగ్టన్: సీఎం రేవంత్ రెడ్డి డల్లాస్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రివర్గం సహచరులు డి. శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం కాలిఫోర్నియా చేరుకోగా విమానాశ్రయంలో స్థానిక ఎన్నారైలు ఘనంగా స్వాగం పలికారు.

వాషింగ్టన్: సీఎం రేవంత్ రెడ్డి డల్లాస్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రివర్గం సహచరులు డి. శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం కాలిఫోర్నియా చేరుకోగా విమానాశ్రయంలో స్థానిక ఎన్నారైలు ఘనంగా స్వాగం పలికారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జయేష్ రంజన్ తెలియజేశారు. అమెరికా పర్యటనలో ప్రతి పెట్టుబడి వెనుక రాష్ట్ర ప్రయోజనాలే తప్ప మరో అంశమే లేదన్నారు. పెట్టుబడులు వస్తాయన్న పారిశ్రామిక వేత్తలతోనే తాము సమావేశం అవుతున్నామని, ఆషామాషిగా భావించడదం లేదని తెలిపారు. ఇక్కడ ప్రతి సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యుత్‌పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

తెలంగాణకు పెట్టుబడుల వెళ్లువ..

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రక్షాళన...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 09 , 2024 | 08:52 AM

Advertising
Advertising