రూ. 50 వేల కోట్ల పెట్టుబడులే టార్గెట్..
ABN, Publish Date - Aug 12 , 2024 | 09:40 AM
హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. 7 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని, సోమవారం దక్షిణ కొరియా చేరుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ (Telangana)కు పెట్టుబడు (Investments)లే లక్ష్యం (Target)గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. 7 రోజుల అమెరికా పర్యటన (America Tour) ముగించుకుని, సోమవారం దక్షిణ కొరియా (South Korea) చేరుకున్నారు. అమెరికా నుంచి రూ. 31,532 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. 10 రోజుల పర్యటనలో రూ. 50 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి పెట్టుకున్నారు. దక్షిణ కొరియా నుంచి కూడా పెట్టుబడులు తీసుకురానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన భారీ అమెరికా కంపెనీలు ముందుకొచ్చాయి. 19 అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సైబర్ నేరగాళ్లపై పోలీసుల ఫోకస్
ఇప్పటికీ జగన్‌కు జై కొడుతున్న కొందరు పోలీస్ బాస్‌లు..
బాకింగ్‌హం కెనాల్‌కు కలుషిత నీరు..
అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 12 , 2024 | 09:40 AM