ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డ్రైవర్ లెస్ కారులో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణం..

ABN, Publish Date - Aug 12 , 2024 | 01:06 PM

అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం శాన్‌ఫ్రాన్సిస్కోలోని గూగుల్ కంపెనీకి చెందిన వేమో డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించారు. డ్రైవర్ లేకుండానే ఆ కారు నడుస్తుండటాన్ని ఆయన నిశితంగా గమనించారు. డ్రైవర్ లెస్ కారు పనితీరును సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు పరిశీలించారు.

హైదరాబాద్: తెలంగాణ (Telangana)కు పెట్టుబడు (Investments)లే లక్ష్యం (Target)గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. 7 రోజుల అమెరికా పర్యటన (America Tour) ముగించుకుని, సోమవారం దక్షిణ కొరియా (South Korea) చేరుకున్నారు. కాగా ఆదివారం శాన్‌ఫ్రాన్సిస్కో (San Francisco)లోని గూగుల్ కంపెనీ (Google Company)కి చెందిన వేమో (Waymo) డ్రైవర్ లెస్ కారు (Diver Less Car)లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయాణించారు. డ్రైవర్ లేకుండానే ఆ కారు నడుస్తుండటాన్ని ఆయన నిశితంగా గమనించారు. డ్రైవర్ లెస్ కారు పనితీరును సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు పరిశీలించారు. ముఖ్యమంత్రి డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన..

ఆగష్టు 15న అన్న క్యాంటిన్లు రీఓపెన్

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇదేనేమో..

సైబర్ నేరగాళ్లపై పోలీసుల ఫోకస్

ఇప్పటికీ జగన్‌కు జై కొడుతున్న కొందరు పోలీస్ బాస్‌లు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 12 , 2024 | 01:07 PM

Advertising
Advertising