పెన్షన్ పెంపు దిశగా చంద్రబాబు చర్యలు..
ABN, Publish Date - Jun 13 , 2024 | 08:05 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది. ఎన్నికల హామీల అమలు దిశగా చర్యలు చేపడుతోంది. పెన్షన్ సొమ్ము పెంచేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకునే పనిలో ఉంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది. ఎన్నికల హామీల అమలు దిశగా చర్యలు చేపడుతోంది. పెన్షన్ సొమ్ము పెంచేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకునే పనిలో ఉంది. జులైలో పెంచే పింఛన్‌ను రూ. 4 వేలకు పెంచడంతోపాటు ఏప్రిల్ నుంచి బకాయిలు ఇవ్వాల్సి ఉంది. అలాగే దివ్యాంగుల పెన్షన్‌ను ఆరువేలకు పెంచాలి. ఇందుకోసం వచ్చే నెలలో రూ. 4,400 కోట్లు అవసరమవుతాయని ఆర్థికశాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో ఎన్డీయే సర్కార్ ప్రాధాన్యలతపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం...
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు కేబినెట్ కూర్పుపై వీహెచ్ ప్రశంసలు
పరదాలు కట్టొద్దని చెప్పానుగా..: లోకేష్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 13 , 2024 | 08:58 AM