14 ఏళ్ల క్రితం నేను తలుచుకుంటే..
ABN, Publish Date - Apr 08 , 2024 | 07:19 AM
కృష్టా జిల్లా: జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీయీజం, అరాచకం పెరిగిపోయిందని, అధికారం, పోలీసుల అండ ఉందని, ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్టా జిల్లా: జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీయీజం, అరాచకం పెరిగిపోయిందని, అధికారం, పోలీసుల అండ ఉందని, ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే 14 ఏళ్ల క్రితం తాను తలచుకుంటే.. జగన్ బయట అడుగుపెట్టేవారా? అంటూ సవాల్ విసిరారు. మొన్నటి వరకు ఆకాశంలో తిరిగిన జగన్.. ఐదేళ్ల తర్వాత బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. సీఎం ఆకాశంలో తిరిగితే భూమిమీద చెట్లు నరికేశారని, పాఠాశాలలకు హాలిడే ఇచ్చారని, పరీక్షలు వాయిదా వేశారని చంద్రబాబు మండిపడ్డారు. కృష్ణాజిల్లా, ఉయ్యూరులో ప్రజాగళం సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - Apr 08 , 2024 | 07:20 AM