ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిబంధనలకు విరుద్ధంగా బుగ్గన నామినేషన్..

ABN, Publish Date - Apr 30 , 2024 | 08:17 AM

కర్నూలు జిల్లా: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ దాఖలు చేసిన వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఫాం 26లోనే అన్ని కాలమ్స్ పూర్తి చేయకపోయినా, సమాచారం ఇవ్వకపోయినా అలాంటి నామిషన్లు తిరస్కరణకు గురవుతాయి.

కర్నూలు జిల్లా: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ దాఖలు చేసిన వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఫాం 26లోనే అన్ని కాలమ్స్ పూర్తి చేయకపోయినా, సమాచారం ఇవ్వకపోయినా అలాంటి నామిషన్లు తిరస్కరణకు గురవుతాయి. బుగ్గన నామినేషన్‌‌కు సంబంధించి కాలమ్‌లో నింపాల్సిన సమాచారం అరకొరగానే ఉందని గుర్తించారు. అది వివాదాస్పదం కావడంతో రిటర్నింగ్ అధికారిపై ఒత్తిడి తెచ్చి ఆమోదించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై న్యాయపోరాటానికి టీడీపీ లీగల్ సెల్ సిద్ధమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

తమ్ముడి కోసం అన్న రంగంలోకి..

పెన్షన్లపై వైసీపీ మరో కుట్ర..

జహీరాబాద్‌లో నేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

ఉద్యోగులకు అండగా..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Apr 30 , 2024 | 08:17 AM

Advertising
Advertising