ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీటీపీఎస్‌పై సభలో సవాళ్లు.. ప్రతి సవాళ్లు..

ABN, Publish Date - Jul 31 , 2024 | 08:16 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందా? గులాబీ పాలకులకు కమీషన్లు అందాయన్న కాంగ్రెస్ ఆరోపణల్లోని వాస్తవాలేంటి? న్యాయ విచారణ నుంచి తప్పించుకునేందుకు కారు పార్టీ ఎత్తులు వేస్తోందా?

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందా? గులాబీ పాలకులకు కమీషన్లు అందాయన్న కాంగ్రెస్ ఆరోపణల్లోని వాస్తవాలేంటి? న్యాయ విచారణ నుంచి తప్పించుకునేందుకు కారు పార్టీ ఎత్తులు వేస్తోందా? అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పరస్పర సవాళ్లకు బీటీపీఎస్ అస్త్రంగా మారడానికి కారణాలేంటి? తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో ఈ ప్లాంట్ నిర్వహణ తెలంగాణ సర్కార్‌కు గుదిబండగా మారిందా? ఖజానాకు భారంగా పరిణమిస్తోందా? భద్రాచల థర్మల్ విద్యుత్ కేంద్రం బీటీపీఎస్‌పై అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య హాట్ హాట్‌గా జరిగిన చర్చ పొలిటికల్‌గా ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరులో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్లాంట్ వ్యవహారంలో ముడుపుల అంశంపై సవాళ్లు.. ప్రతి సవాళ్లతో సభలో సమరం సాగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం బాటిళ్లకు నకిలీ హోలోగ్రాం స్టిక్కర్లు..

విపక్షాలపై కేంద్రమంత్రి ఫైర్..

1.70 లక్షల ఎకరాలు కొట్టేశారు

గ్రామీణ వైద్యులకు బంపర్‌ ఆఫర్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 31 , 2024 | 08:16 AM

Advertising
Advertising