ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్జీవీ దొంగా పోలీస్ ఆట..అటు నుంచి అటే పరార్ ..!

ABN, Publish Date - Nov 26 , 2024 | 09:10 PM

గత వారం రోజులుగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులకు చిక్కితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే భయాందోళనలో ఆయన ఉన్నట్లు ఓ చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా సాగుతుంది.

గత వారం రోజులుగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులకు చిక్కితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే భయాందోళనలో ఆయన ఉన్నట్లు ఓ చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా సాగుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. పెద్ద పోజ్ కొట్టిన.. ఇంటర్వ్యూలు ఇచ్చి.. అరాచకంగా వ్యవహరించిన వర్మ... ప్రస్తుతం పిల్లిలా దాక్కున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఆయన ఇంటికి వెళ్లితే.. వర్మ లేరు.


సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై అసభ్య కరమైన పోస్టులు పెట్టారంటు ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ వర్మ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి.. ఆయన కోసం గాలిస్తున్నాయి. అందులోభాగంగా తమిళనాడు, కేరళ, తెలంగాణలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఓవైపు తప్పించుకుంటే.. మరోవైపు హైకోర్టులో బెయిల్‌పై పిటిషన్లు దాఖలు చేస్తున్నారీ వర్మ. కానీ వర్మ పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 26 , 2024 | 09:10 PM