ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌ ఎవరంటే..

ABN, Publish Date - Jul 03 , 2024 | 08:16 AM

అమరావతి: ఏపీ నిఘా విభాగం చీఫ్‌గా 1998 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లుగా కేంద్ర సర్వీసులో ఉన్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం విన్నపం మేరకు కేంద్రం ఆయనను ఏపీకి పంపించింది.

అమరావతి: ఏపీ నిఘా విభాగం చీఫ్‌గా 1998 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లుగా కేంద్ర సర్వీసులో ఉన్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం విన్నపం మేరకు కేంద్రం ఆయనను ఏపీకి పంపించింది. మంగళవారం ఉదయం ఆయన జీఏడీలో రిపోర్టు చేశారు. ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరజ్ కుమార్ ప్రసాద్ రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ ను "ఛీ" కొడుతున్నది వీళ్లేనా ?

పెండింగ్ బిల్లులపై లెక్కలు రెడీ చేయండి..!

శనివారం అక్కడ సిద్ధంగా ఉంటా: బాబు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 03 , 2024 | 10:12 AM

Advertising
Advertising