ఏబీఎన్ కథనంపై స్పందించిన అధికారులు..
ABN, Publish Date - Jul 29 , 2024 | 09:33 AM
నిర్మల్: జిల్లాలోని తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి అధికారులు స్పందించారు. గంటల వ్యవధిలోనే అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఎడతెరిపిలేని వర్షాలకు ఖానాపూర్ పట్టణం శివారులోని వాగు ఉప్పొంగింది.
నిర్మల్: జిల్లాలోని తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి అధికారులు స్పందించారు. గంటల వ్యవధిలోనే అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఎడతెరిపిలేని వర్షాలకు ఖానాపూర్ పట్టణం శివారులోని వాగు ఉప్పొంగింది. దీంతో వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిపివేశారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజల అవస్థలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకువచ్చింది. స్పందించిన అధికారులు మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో స్థానికులు ఏబీఎన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలు ఛీ కొట్టిన వాళ్ల బుద్ధి మారలేదు..
విశాఖ మేయర్ సీటుపై ఎన్డీయే కన్ను...!
వైఎస్ జగన్‌కు అసలు మ్యూజిక్ స్టార్ట్...
సీఎం ఆదేశాలు.. ప్రజా బాట పట్టిన మంత్రులు..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆన్ డ్యూటీ ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 29 , 2024 | 09:33 AM