బీఆర్ఎస్‌కు వరుస షాకులు..
ABN, Publish Date - Jul 09 , 2024 | 10:12 AM
హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులతో కుదేలవుతున్న బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆయన అనుచరుడైన ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గులాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులతో కుదేలవుతున్న బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆయన అనుచరుడైన ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గులాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సమస్యలను పరిష్కరించాలని, రాయలసీమ నుంచి శ్రీశైలం వరకు రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయాలని ఆర్డీఎస్ కింద రిజర్వాయర్లు, నెట్టంపాడు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రిని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్‌బీసీ సమావేశం
ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్యే..?
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన నేడు..
ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 09 , 2024 | 10:12 AM