72 ఏళ్ల సర్దార్ జీ.. కుర్రాలకే చాలెంజ్..
ABN, Publish Date - Jul 19 , 2024 | 01:12 PM
హైదరాబాద్: పరుగులు పెట్టే మనసు ఉండాలేకాని, వృద్ధాప్యమనేది మనిషిని ఆపనేలేదు. 50 ఏళ్లు దాటితే.. ఇక ఏమీ చేయలేమనిఅనుకుంటున్న ఈ రోజుల్లో ఓ సర్దార్ మాత్రం గబ్బర్ సింగ్‌లా పరుగులు పెడుతున్నారు.
హైదరాబాద్: పరుగులు పెట్టే మనసు ఉండాలేకాని, వృద్ధాప్యమనేది మనిషిని ఆపనేలేదు. 50 ఏళ్లు దాటితే.. ఇక ఏమీ చేయలేమనిఅనుకుంటున్న ఈ రోజుల్లో ఓ సర్దార్ మాత్రం గబ్బర్ సింగ్‌లా పరుగులు పెడుతున్నారు.72 ఏళ్ల వయసులో యువకులకు పోటీ ఇచ్చేలా ఆయన చేస్తున్న ఫీట్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. స్విమ్మింగ్, యోగా ఒక్కటేంటి.. యువ అథ్లేట్ ఎంత చేయగలదో ఈ వయసులోనూ అంతకంటే ఎక్కువే చేస్తూ.. ఆయన యువతకే ఛాలెంజ్ విసురుతున్నారు.
ఆయనకు 72 ఏళ్లు.. బక్క పలుచని దేహం. కానీ ఆయన ఒకసారి గ్రౌండ్, జిమ్‌లోగానీ కాలు పెడితే ఆయన ఫిట్‌నెట్ చూస్తే కుర్రాలకు సయితం కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అలాంటి స్టామినాతో నవజ్యోతి సింగ్ సర్దార్ యువకులకు ఛాలెంజ్ విసురుతున్నారు. తనదైనా స్టామినాతో అలవోకగా కఠినమైన ఎక్సర్‌సైజులు, యోగా, వర్కౌట్లు, స్విమ్మింగ్, రాక్ క్లైమెంగ్ రోజుకు 10వేల స్టేప్స్ వాకింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఛండీగడ్‌లో ఆర్మీ కుటుంబంలో జన్మించిన సర్దార్ 30 ఏళ్ల క్రితం వృత్తి రీత్య హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు. చిన్ననాటి నుంచే తన బంధువులను చూస్తూ ఫిట్‌నెస్ పెంపొందించుకోవడంపై ఆసక్తి చూపేవారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంపీడీవో అదృశ్యం కేసులో ట్విస్ట్..
నీట్‌పై సుప్రీం కీలక ఆదేశాలు..
ఇంద్రకీలాద్రిలో శాకంబరీ ఉత్సవాలు...
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 19 , 2024 | 01:12 PM