ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ABN, Publish Date - Apr 18 , 2024 | 12:40 AM

వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర సంక్షేమ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నారాయణ ప్రభుత్వాన్ని కోరారు.

వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నారాయణ

దేవరకొండ, ఏప్రిల్‌ 17: వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర సంక్షేమ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. దేవరకొండలో బుధవారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వడ్డెరులు 45 లక్షలకుపైగా జనాభా కలిగి ఉన్నా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వడ్డెరుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. వడ్డెరులకు జ నాభా ప్రాతిపాదికన నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని, వడ్డెరుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చే సి వడ్డెరులకు నిధులు కేటాయించి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్ట్‌ లైసెన్స కలిగిన వడ్డెరులకు పనులలో ప్రాధాన్యత ఇవ్వాలని, వడ్డెరులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి వడ్డెరులను సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రమాదాల్లో మృతి చెందిన వడ్డెరులను ఆదుకోవాలన్నారు. సమావేశంలో దేవరకొండ మాజీ జడ్పీటీసీ గుంజ రేణుక తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 07:32 AM

Advertising
Advertising