ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మలేరియా నివారణే లక్ష్యం

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:27 PM

2030 నాటికి మలేరియాను నివారణే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని డీఎంహెచ్‌వో పాల్వన్‌కుమార్‌ తెలిపారు ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా గురువారం వికారాబాద్‌ పట్టణంలో డీఎంహెచ్‌వో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

డీఎంహెచ్‌వో పాల్వన్‌కుమార్‌

వికారాబాద్‌, ఏప్రిల్‌ 25 : 2030 నాటికి మలేరియాను నివారణే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని డీఎంహెచ్‌వో పాల్వన్‌కుమార్‌ తెలిపారు ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా గురువారం వికారాబాద్‌ పట్టణంలో డీఎంహెచ్‌వో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కొన్ని సంవత్సరాలుగా ప్రజలలో ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన పెరిగిందన్నారు. గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మెరుగు పడడంతో మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:27 PM

Advertising
Advertising