ఆర్పీఎఫ్ ఇనస్పెక్టర్‌గా సురేందర్ గౌడ్ బాధ్యతల స్వీకరణ
ABN, Publish Date - May 14 , 2024 | 12:55 AM
నల్లగొండ రైల్వే ప్రొటక్షన ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఇనస్పెక్టర్‌గా సోమవారం ఎం.సురేందర్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించారు.
ఆర్పీఎఫ్ ఇనస్పెక్టర్‌గా సురేందర్ గౌడ్ బాధ్యతల స్వీకరణ
నల్లగొండ, మే 13: నల్లగొండ రైల్వే ప్రొటక్షన ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఇనస్పెక్టర్‌గా సోమవారం ఎం.సురేందర్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తు తం ఇనస్పెక్టర్‌గా పనిచేస్తున్న పీబీ. ఇంగలే మహరాష్ట్రలోని జల్నా జిల్లా కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సురేందర్‌గౌడ్ మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేసి బదిలీపై ఇక్కడికి వచ్చారు.
Updated Date - May 14 , 2024 | 12:55 AM