నల్లమలలో ప్రారంభమైన సలేశ్వరం యాత్ర
ABN, Publish Date - Apr 23 , 2024 | 04:44 AM
నల్లమలలో సలేశ్వరం యాత్ర సోమవారం ప్రారంభమయింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో నల్లమల అభయారణ్యంలో వెలసిన సలేశ్వరం లింగమయ్య స్వామి ప్రతి ఏటా చైత్రశుద్ధ
అచ్చంపేట, ఏప్రిల్ 22: నల్లమలలో సలేశ్వరం యాత్ర సోమవారం ప్రారంభమయింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో నల్లమల అభయారణ్యంలో వెలసిన సలేశ్వరం లింగమయ్య స్వామి ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమిన, ఆ ముందు రోజు, తర్వాతి రోజున భక్తులకు దర్శనమిస్తారు. స్వామి వారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో మొదటి రోజైన సోమవారం భక్తుల తాకిడి ప్రారంభమైంది. మరో అమర్‌నాథ్‌గా పిలిచే సలేశ్వరం యాత్ర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Updated Date - Apr 23 , 2024 | 04:44 AM