ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కారు ఢీకొని మహిళకు తీవ్రగాయాలు

ABN, Publish Date - May 26 , 2024 | 11:52 PM

వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పూడూరు మండల పరిధిలో చోటు చేసుకుంది.

పూడూరు, మే 26: వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పూడూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన కాట్రవాత సునీత ఆదివారం రాకంచెర్ల గ్రామ సమీపంలో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో సునీత ఎడమ కాలు విరిగింది. కుటుంబసభ్యులు ఆమెను వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చన్‌గోముల్‌ ఎస్‌ఐ మధుసూదనరెడ్డి తెలిపారు.

Updated Date - May 26 , 2024 | 11:52 PM

Advertising
Advertising