ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇబ్రహీంపట్నం చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ABN, Publish Date - Jul 05 , 2024 | 12:39 AM

ఇబ్రహీంపట్నం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. శవంపై నీటిపై తేలియాడుతుండగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించారు.

ఇబ్రహీంపట్నం, జూలై 4: ఇబ్రహీంపట్నం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. శవంపై నీటిపై తేలియాడుతుండగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని బయటకుతీసి స్థానిక సీహెచ్‌సీ మార్చురీలో భద్రపరిచారు. కాగా, మృతుడి వయస్సు 55-60 సంవత్సరాలు ఉంటుందని, ఒంటిపై తెల్లచొక్కా, బూడిద రంగు ప్యాంటు ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతుడి ఆచూకీకోసం ప్రయత్నిస్తున్నట్లు ఎస్సై మారయ్య తెలిపారు.

Updated Date - Jul 05 , 2024 | 08:29 AM

Advertising
Advertising