ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అక్రమంగా డీజిల్‌ తరలిస్తున్న ట్యాంకర్‌ పట్టివేత

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:31 PM

అక్రమంగా డీజిల్‌ను రవాణా చేస్తున్న ట్యాంకర్‌ను పోలీసులు పట్టుకున్నారు.

మోమిన్‌పేట్‌, ఏప్రిల్‌ 25: అక్రమంగా డీజిల్‌ను రవాణా చేస్తున్న ట్యాంకర్‌ను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి డీజిల్‌ను తరలిస్తుండగా మండలంలోని ఎన్కతల గ్రామ సమీపంలో స్థానిక పెట్రోల్‌ బంకు యజమాని, సిబ్బంది పట్టుకున్నారు. దాదాపు 2500లీటర్ల డీజిల్‌ను ట్యాంకర్‌లో తరలిస్తుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కొన్ని రోజులుగా కర్ణాటక నుంచి తెలంగాణలోని వికారాబాద్‌ ప్రాంతంలోని మరుపల్లి, మోమిన్‌పేట్‌, బంటారం తదితర గ్రామాల్లో డీజిల్‌ ట్యాంకర్‌ ద్వారా తక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అరవింద్‌ తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 11:31 PM

Advertising
Advertising