ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎస్వోటీ దాడులు.. 10 గ్యాస్‌ సిలిండర్ల స్వాధీనం

ABN, Publish Date - Jun 17 , 2024 | 12:35 AM

మండల కేంద్రంలో అక్రమంగా నిలువ ఉంచిన 10 గ్యాస్‌ సిలిండర్లను ఆదివారం దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు ఎస్వోటీ ఎస్సై తరుణ్‌రెడ్డి తెలిపారు.

కొందుర్గు, జూన్‌ 16: మండల కేంద్రంలో అక్రమంగా నిలువ ఉంచిన 10 గ్యాస్‌ సిలిండర్లను ఆదివారం దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు ఎస్వోటీ ఎస్సై తరుణ్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రానికి చెందిన శంకర్‌ ఇంట్లో 6 ఖాళీ సిలిండర్లు, మరో 4 నిండు సిలిండర్లను పట్టుకొని, స్థానిక పోలీసులకు అప్పజెప్పినట్లు ఎస్సై వివరించారు. ఈ విషయమై షాద్‌నగర్‌ హెచ్‌పీ గ్యాస్‌ డీలర్‌ భరత్‌ను వివరణ కోరగా.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొందుర్గులో సఖి పథకంలో భాగంగా మహిళా సంఘం సభ్యురాలికి పంపిణీ బాధ్యతలు ఇచ్చి, స్టాక్‌ పాయింట్‌ను ఏర్పాటు చేశామని, దానికి సంబంధించిన లైసెన్స్‌ తమ వద్ద ఉందన్నారు. సోమవారం లైసెన్స్‌ను అందజేస్తామని తెలిపారు.

Updated Date - Jun 17 , 2024 | 12:35 AM

Advertising
Advertising