ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వివాహితపై యువకుడి లైంగికదాడి

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:37 AM

వివాహితపై యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన పోచారం ఐటీసీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 18: వివాహితపై యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన పోచారం ఐటీసీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం మున్సిపాటీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత మహిళ(30) ఈనెల 16న సాయంత్రం ఘట్‌కేసర్‌లో పనికి వెళ్లి తిరిగి రాత్రి ఆటోలో స్వగ్రామానికి చేరుకుంది. ఆటోదిగినమహిళ ఇంటికి నడుస్తూ వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన ఉమే్‌షనాయక్‌(22) అనే యువకుడు ఆమెను అడ్డగించి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకున్నాడు. అనంతరం ఎల్‌ఐజీ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. సదరు మహిళను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి చేరుకున్న మహిళ జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. కుటుంబసభ్యులతో కలిసి గురువారం బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 07:35 AM

Advertising
Advertising