ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:36 PM

ధాన్యం కొనుగోళ్లను ప్రక్రియను వేగవంతం చేయాలని వికారాబాద్‌ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్‌ తెలిపారు.

ధాన్యాన్ని పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్‌

కులకచర్ల, ఏప్రిల్‌ 25: ధాన్యం కొనుగోళ్లను ప్రక్రియను వేగవంతం చేయాలని వికారాబాద్‌ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్‌ తెలిపారు. కులకచర్లలో కొనసాగుతున్న ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. సరైన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని, తాలు లేకుండా శుభ్రం చేసిన వరి ధాన్యాన్ని చూసి కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు ధృవీకరించిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయించి మిల్లులకు తరలించాలని నిర్వాహకులను సూచించారు. వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. అనంతరం కులకచర్లలో పలు ఫర్టిలైజర్స్‌ దుకాణాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏవో వీరస్వామి, కేంద్రం ఇంచార్జ్‌ వెంకట్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:36 PM

Advertising
Advertising